VIDEO: కార్తీక అమావాస్య సందర్బంగా బాసరలో భక్తుల రద్దీ

VIDEO: కార్తీక అమావాస్య సందర్బంగా బాసరలో భక్తుల రద్దీ

NRML: విశ్వ వసు నామ సంవత్సరం గురువారం అమావాస్య రోజున కార్తీకమాసం సందర్భంగా బాసరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి, కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.