వాహనదారులు నిబంధనలు పాటించాలి: ఎస్సై
W.G: వాహనదారులు రోడ్డు నిబంధనలను పాటించాలని, ప్రయాణ సమయాల్లో వాహన దారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని నరసాపురం టౌన్ ఎస్సై సీహెచ్ జయలక్ష్మీ తెలిపారు. ఇవాళ పట్టణంలోని పలు కూడల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నెంబర్ ప్లేట్, సరైన పత్రాలు లేని వాహనాలని తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.