వృద్ధుల దుర్వినియోగ దినోత్సవ కార్యక్రమంలో ఎస్సై

వృద్ధుల దుర్వినియోగ దినోత్సవ కార్యక్రమంలో ఎస్సై

TPT: వృద్ధులను తమ పిల్లలు నిరాదరణకు గురి చేయవద్దని గూడూరు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ కోరారు. ఆదివారం సాయంత్రం మండల పరిధిలోని పోటు పాలెంలో ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వృద్ధుల దుర్వినియోగం నిర్లక్ష్యంపై ప్రభావం చూపే సాంస్కృతిక ఆర్థిక జనాభా ప్రక్రియపై అవగాహన కల్పించారు.