VIDEO: నార్కట్‌పల్లిలో జనసేన సభ్యత్వ నమోదు
NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నకిరేకల్ నియోజకవర్గ ఇంఛార్జ్ రామలింగం తెలిపారు. శనివారం నార్కట్‌పల్లిలో సభ్యత్వ నమోదును ప్రారంభించి మాట్లాడారు. రూ.400ల రుసుముతో సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. శివకుమార్, హరీష్, అశోక్ పాల్గొన్నారు.