బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా

బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా

MHBD: కొత్తగూడ మండలం పోగులపల్లి శివారు మూడు చెక్కుల తండకు చెందిన బానోత్ సమ్మయ్య గతేడాది నాటు సారా అమ్ముతూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డాడు. తిరిగి నాటు సారా అమ్మకూడదని బైండోవర్ చేసి వదిలేసారు. పద్ధతి మార్చుకొని సమ్మయ్య ఇటీవల నాటు సారా కేసులో పట్టుబడ్డాడు. బైండొవర్ ఉల్లంఘించినందుకు మంగళవారం MRO రాజు నిందితుడికి రూ.50వేల జరిమానా విధించారు.