వృద్ధురాలిని బెదిరించిన ఐదుగురిపై కేసు నమోదు
KMR: కుల బహిష్కరణకు పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించినట్లు బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. SI తెలిపిన వివారాలు.. జంగంపల్లికి చెందిన దొడ్లే గౌరవ్వ మంత్రాలు చేస్తోందనే నేపంతో కుల సభ్యులు ఆమెకు రూ.2.75 లక్షలు జరిమానా విధించారు. అలాగే ఆమె నుంచి బవంతంగా రూ.15 వేలు తీసుకున్నారు.