TS UTF రాజాపేట మండల నూతన కమిటీని ఎన్నిక

TS UTF రాజాపేట మండల నూతన కమిటీని ఎన్నిక

BHNG: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TS UTF) రాజాపేట మండల నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాపోలు మధుసూదన్, మహిళా ఉపాధ్యక్షులుగా విజయలక్ష్మి, ఉపాధ్యక్షులుగా దార్ల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా జూల మహేందర్‌ను ఎన్నికయ్యారు.