కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

HNK: శాయంపేట మండలం పత్తిపాక కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం చేయకూడదని అధికారులను ఆదేశించారు. రైతుల వివరాలను ట్యాబ్‌లో వెంటనే నమోదు చేయకపోవడంపై ఏపీఎం, కేంద్రం ఇంఛార్జ్‌లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు టెంట్, తాగునీరు సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.