VIDEO: ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమం

VIDEO: ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమం

BDK: జిల్లాలో కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని యువత ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. పినపాక మండల పరిధిలోని ఈ బయ్యారంలో గల సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువత భారీ సంఖ్యలో పాల్గొని ఆనంద ఉత్సవాల నడుమ ఈ వేడుక నిర్వహించారు. గ్రామంలో చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.