మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* పసుపులేరు వాగు వద్ద 60 టన్నుల అక్రమ ఇసుక సీజ్
* భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ ప్రతిమా సింగ్
* హల్దీవాగు బ్యాక్ వాటర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
* షాబాద్ తండాలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి