గండిక్షేత్రం ఆలయాన్ని సందర్శించిన తులసి రెడ్డి

గండిక్షేత్రం ఆలయాన్ని సందర్శించిన తులసి రెడ్డి

KDP: గండి వీరాంజనేయ స్వామి దేవాలయంలో మూల విరాట్‌కు జూలై 15వ తేదీ లోపు పూజలు పునః ప్రారంభం కావాలని మాజీ ఎంపీ తులసి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి గండిక్షేత్రంను సందర్శించారు. గండిక్షేత్రం ఆలయ పనులు 5 సంవత్సరాల నుంచి నత్తనడకన సాగుతున్నాయని, పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.