'మహబూబ్ నగర్ జిల్లా..కాంగ్రెస్ పార్టీ ఖిల్లా'
మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పట్టిష్టత కోసం 100 స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు.