'కాలేశ్వరం విషయంలో కాంగ్రెస్ బాంబు పేలలేదు'

'కాలేశ్వరం విషయంలో కాంగ్రెస్ బాంబు పేలలేదు'

MBNR: కాలేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ బాంబు పేలలేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. కాలేశ్వరం అవినీతి వెలికి తీసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాక సీబీఐ ఎంక్వయిరీ అంటున్నారని ఎద్దేవా చేశారు.