'YCP రైతుల సంక్షేమం పూర్తిగా విస్మరించింది'
SKLM: YCP ఐదేళ్ల పాలనలో రైతుల సంక్షేమం పూర్తిగా విస్మరిచిందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం రాత్రి కోటబొమ్మాళి మండలం కిష్టు పురం గ్రామంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రూ.28 లక్షల వ్యయంతో నిర్మించిన రహదారులను ప్రారంభించారు.