పికెట్‌లో వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేంద్ర మంత్రి

పికెట్‌లో వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేంద్ర మంత్రి

HYD: పికెట్ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వాజ్‌పేయి విగ్రహాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ఆవిష్కరించనున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొనేందుకు రాజ్ నాథ్ సింగ్ నగరానికి రానున్నారు. ఆ కార్యక్రమం అనంతరం విగ్రహావిష్కరణ చేయనున్నారు.