VIDEO: 'బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం'
NLG: నిరుద్యోగ భృతి చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని గుర్రంపోడు మండల కేంద్రంలో బీఅర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.