'కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు'

'కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు'

KRNL: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పొంపన్న గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం నందవరంలో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదని విమర్శించారు. అదానీ కంపెనీతో జరిగిన ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని కోరారు.