లింగంపేట్‌కు చేరుకున్న సీఎం

లింగంపేట్‌కు చేరుకున్న సీఎం

కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్ మండలం మోతెలో CM రేవంత్ రెడ్డి కాసేపు కితం లాండ్ అవ్వడం జరిగింది.అక్కడి నుంచి రోడ్డు మార్గంలో CM పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు వంతెనను MLA , జిల్లా కలెక్టర్, SPలతో కలిసి పరిశీలిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో లింగంపేట మండల కేంద్రంలో పోలీసులు భారీగా మోహరించారు.