VIDEO: రోడ్డు ప్రక్కన పడేస్తున్న చెత్త ... దుర్వాసనతో ఇబ్బందులు

VIDEO: రోడ్డు ప్రక్కన పడేస్తున్న చెత్త ... దుర్వాసనతో ఇబ్బందులు

SRPT: కోదాడ పట్టణంలో 99 రోజుల 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' ఎక్కడ కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ వెనుక వైపు వీధి నిత్యం చెత్త కుప్పలతో నిండిపోతుందని, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్కడ చెత్త వేయకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.