VIDEO: బాటసారిని ఢీకొన్న కారు.. తప్పిన ప్రమాదం

VIDEO: బాటసారిని ఢీకొన్న కారు.. తప్పిన ప్రమాదం

KMM: మధిర పాత పెట్రోల్ బంక్ పాత రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు శనివారం ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.  వారు తెలిపిన వివరాల ప్రకారం.. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. కారు ఢీకొనడంతో పక్కన ఉన్న కూరగాయల బండిమీద వ్యక్తి పడడంతో ప్రమాదం తప్పిందని వెల్లడించారు.