'బుడ్డి వలస గ్రామ సమస్యలు పరిష్కరించండి'

SKLM: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం చిన్న కాగితాపల్లి పంచాయతీ బుడ్డి వలస గ్రామ సమస్యలు పరిష్కరించమని ప్రజలు కోరుతున్నారు. గ్రామంలో తాగునీటి సరఫరా చేసే నీరు ట్యాంక్ సిద్ధమైందని గ్రామానికి వెళ్లేందుకు పక్క రహదారి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. గ్రామంలో స్మశానంగా వెళ్లాలన్న నరకం అనుభవించవలసిందేనని తెలిపారు.