'మంత్రిని విమర్శించే స్థాయి సతీష్ రెడ్డికి లేదు'
MLG: సతీష్ రెడ్డి సీతక్కపై చేస్తున్న అసత్య ఆరోపణలపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ తీవ్రంగా మండిపడ్డారు. అంగన్వాడీ స్మార్ట్ ఫోన్ల టెండర్‌లో అవినీతి జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తున్న సతీష్ రెడ్డికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంత్రిని విమర్శించే స్థాయి సతీష్ రెడ్డికి లేదన్నారు. దమ్ముంటే రేపు MLG గడ్డ మీదకు రా, చర్చకు సిద్ధం” అని అన్నారు.