నిజాంపేట్ మండలంలో పర్యటించిన కలెక్టర్

నిజాంపేట్ మండలంలో పర్యటించిన కలెక్టర్

MDK: నిజాంపేట్ మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక పశు వైద్యశాల సహా పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.