VIDEO: ర్యాంప్ వాక్ చేసిన ప్రభుత్వ విప్
MHBD: ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా.రాంచందర్ నాయక్ ర్యాంప్ వాక్ చేసారు. మానుకోట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఈ కార్యక్రమంలో పాల్గొని, ర్యాంప్ వాక్ చేశారు. సందర్భంగా విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులను ఆయన ఉత్సాహపరిచారు. యువత అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.