ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు

MHBD: MLA రామచంద్రనాయక్‌పై మాజీ మంత్రి సత్యవతి సోమవారం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యూరియా కొరతపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, తన కుటుంబానికి 22ఎకరాల భూమి ఉన్నప్పటికీ కేవలం 10బస్తాల యూరియా మాత్రమే ఇచ్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రజా సమస్యలపై MLA కనీసం సోయి లేకుండా ఉన్నడని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి తెలిపారు.