అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ

VZM: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘు రాజు ఎస్ కోట మొండి వీధి సమీపంలో మండల పరిషత్ అభివృద్ధి నిధులతో కల్వర్టు పనులుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ కోట మండలంలో అభివృద్ధి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని గుర్తించామని త్వరలో వాటిని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం బోర్డ్ సభ్యుడు సుధా రాజు పాల్గొన్నారు.