నాన్ టీచింగ్ జాబ్స్‌కు నోటిఫికేషన్ విడుదల
TPT: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 09.లైబ్రేరియన్ -1,అసిస్టెంట్ రిజిస్ట్రార్ -1,ప్రొఫెషనల్ అసిస్టెంట్ -1,లాబొరేటరీ అసిస్టెంట్ -1,లాబొరేటరీ అసిస్టెంట్-1,అప్పర్ డివిజన్ క్లర్క్-1,లైబ్రరీ అటెండెంట్ -2, గ్రూప్ C -1. ఈనెల 30 లాస్ట్ డేట్. వివరాలకుhttps://nsktu.ac.in/ ని సంప్రదించండి.