'ఎర్లీ బర్డ్ స్కీం కింద ఐదు శాతం పన్ను రాయితీ'

'ఎర్లీ బర్డ్ స్కీం కింద ఐదు శాతం పన్ను రాయితీ'

NLG: ప్రభుత్వం ప్రస్తుతం చెల్లించాల్సిన ఆస్తి పన్నుపై ఎర్లీ బర్డ్ స్కీం కింద ఈ నెల 30 లోపు పన్ను చెల్లించే వారికి ప్రోత్సాహకంగా 5 శాతం రాయితీ కల్పించిందని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకుని పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మంచినీటి కుళాయిల బిల్లుల సైతం చెల్లించాలన్నారు.