VIDEO: 'మహాసభలకు కార్మికులు తరలిరావాలి'
E.G: ఈ నెల 16న రాజమండ్రిలో జరిగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది కార్మికులు తరలిరావాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు, AITUC జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహాసభలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు.