VIDEO: 'వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలి'

VIDEO: 'వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలి'

WGL: పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ గ్రామం నుంచి పర్వతగిరి మండల కేంద్రం వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ప్రయాణం చేసే వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించాలంటున్నారు.