ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు

ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు

NGKL: మండల పరిధిలోని మార్చాల గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సమాజ గమనంలో మహిళల పాత్ర కీలకమని, ప్రతి ఇంట్లో వెలుగులు నింపేది మహిళలేనని ఆయన కొనియాడారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే గ్రామం దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.