సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ట్రస్ట్ డైరెక్టర్ ఎంపిక

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ట్రస్ట్ డైరెక్టర్ ఎంపిక

కోనసీమ: అమలాపురం పట్టణంలో ఉన్న శ్రీ కృష్ణేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్‌ల లిస్ట్ విడుదల చేశారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, అమలాపురంకి చెందిన చిట్టూరి రాజేశ్వరిని డైరెక్టర్‌గా నియమించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు బీజేపీ ప్రజానాయకులు, కార్యకర్తలు అభినందలు తెలిపారు.