VIDEO: విద్యాసంస్థల యాజమాన్యాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

KRNL: నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఎ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో ఇంటర్ బోర్డు అధికారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఎస్ఎఫ్ఎ నగర కార్యదర్శి సాయి ఉదయ్ అన్నారు.