కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రికత్త

కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రికత్త

BHNG: జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రికత్త చోటుచేసుకుంది. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. కలెక్టరేట్‌లో ఫిర్యాదుకు బీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. దీంతో వారిని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు గేట్ల లోపలకు చోచ్చుకుని వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.