VIDEO: మహిళలను సన్మానించిన కేటీఆర్
RR: ఉమెన్స్ డే సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకులకు చందానగర్ పరిధిలోని ఎస్ఎన్ రెడ్డి గార్డెన్స్‌లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి KTR పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డితో పాటు మరికొంతమంది మహిళా నాయకురాళ్లను కేటీఆర్ సన్మానించారు. భవిష్యత్తులో సైతం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.