ఆపరేషన్‌లో 155 విమానాలు: ట్రంప్
ఇరాన్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎఫ్-15ఈ పైలట్‌ను రక్షించేందుకు నిర్వహించిన ఆపరేషన్ వివరాలను ట్రంప్ వెల్లడించారు. 155 విమానాలు ఇందులో పాల్గొన్నాయని చెప్పారు. వీటిల్లో నాలుగు బాంబర్లు, 64 ఫైటర్లు, 48 రీఫ్యూయలింగ్ విమానాలు ఉన్నట్లు తెలిపారు. మరో 13 రెస్క్యూ విమానాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.