క్రీడల్లో యువతను ప్రోత్సయించాలి: మాజీ సర్పంచ్
VKB: సంక్రాంతి సందర్భంగా కుల్కచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం క్రీడోత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వాలీబాల్ పోటీలను మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య గౌడ్ ప్రారంభిస్తూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.