VIDEO: జవాన్‌కు ఘన స్వాగతం

VIDEO: జవాన్‌కు ఘన స్వాగతం

సత్యసాయి: సోమందేపల్లి మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ రెడ్డి గత 17 ఏళ్లుగా దేశ సేవలో ఉన్నారు. శుక్రవారం స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన శనివారం సొంత గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా చల్లాపల్లి గ్రామస్థులు, అనిల్ కుమార్ రెడ్డి ప్రాణ మిత్రులు అతనికి చాకర్లపల్లి వద్ద నుంచి చల్లపల్లి వరకు బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికారు.