VIDEO: ప్రపంచ రికార్డు సాధించిన మంత్రి మనవడు

VIDEO: ప్రపంచ రికార్డు సాధించిన మంత్రి మనవడు

WGL: అతి చిన్న వయసులోనే చదరంగంలో కొండా సురేఖ మనువడు కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డు సాధించాడు.  కేవలం 2 సంవత్సరాలు 11 నెలల వయస్సులోనే చదరంగంలో అద్భుత ప్రతిభ చూపాడు. ఈ చందరంగం పోటీలను రాయ్ చెస్ అకాడమీ నిర్వహించింది. ఈ పోటీల్లో శ్రేయాన్ష్ రెండు ప్రత్యేక రికార్డులు సాధించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ (లండన్) లో స్థానం పొందాడు.