ముదిగుబ్బలో మండల సర్వసభ్య సమావేశం

ముదిగుబ్బలో మండల సర్వసభ్య సమావేశం

సత్యసాయి: ముదిగుబ్బ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అధ్యక్షతన మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అభివృద్ధి, సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మంత్రి సత్యకుమార్ సహకారంతో సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలియజేశారు. అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.