'బాల్య వివాహాలు చేయడం నేరం'

'బాల్య వివాహాలు చేయడం నేరం'

VZM: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని ఎంపీపీ శంబంగి లక్ష్మీ అన్నారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ బాల్య వివాహాలపై సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలు చేయడం నేరమని, బాల్య వివాహాల నివారణకు ప్రజలంతా సహకరించాలని ఆమె కోరారు. బాల్య వివాహాలతో పిల్లలు ఆరోగ్యం చెడిపోతుందని అవగాహన కల్పించారు.