CMAలో సత్తా చాటిన రేగోడ్ యువకుడు

CMAలో సత్తా చాటిన రేగోడ్ యువకుడు

MDK: రేగోడ్ మండల కేంద్రానికి చెందిన వడ్ల దయాసాగర్ ప్రతిష్టాత్మక CMA పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసి, ఆదర్శ పాఠశాల రేగోడ్‌లో ఇంటర్మీడియట్ చదువులు విజయవంతంగా ముగించారు. చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్యసాధనపై దృఢ నమ్మకంతో ముందుకు సాగారు.