రేగోడ్‌లో పోలింగ్ సిబ్బంది ఆందోళన.!
MDK: పోలింగ్ బూత్‌లలో మౌలిక సౌకర్యాల లేమిపై ఎన్నికల సిబ్బంది బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. అపరిశుభ్ర బాత్రూంలు, టీ, భోజన ఏర్పాట్లు లేకపోవడంపై సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా "ఎంపీడీవో డౌన్‌డౌన్" అంటూ నినాదాలు చేస్తూ డీపీఓకు ఫిర్యాదు చేశారు. సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన సద్దుమణిగింది.