మహా పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

మహా పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

NRML: సారంగాపూర్ మండలంలోని అడెల్లి మహా పోచమ్మ ఆలయానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.