VIDEO: 'అటెన్షన్, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది'

VIDEO: 'అటెన్షన్, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది'

HNK: ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ నిత్యం అటెన్షన్- డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హనుమకొండలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన నడుస్తుందని, కాంగ్రెస్ రెండున్నర ఏళ్ల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని అన్నారు.