జిల్లేడు పూడి గ్రామంలో టీడీపీ నూతన కమిటీ ఎన్నికలు

Akp: నాతవరం మండలం జిల్లేడుపూడి పంచాయతీ టీడీపీ కమిటీ ఎన్నిక గురువారం జరిగింది. గ్రామ పార్టీ అధ్యక్షులుగా కొరుప్రోలు వెంకటేశ్, ఉపాధ్యక్షుడుగా బర్ల శేషు, ప్రధాన కార్యదర్శిగా రాజాన నూకినాయుడును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసిదేముడు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కమిటీ గ్రామంలోని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు.