మహముత్తారం(మం)లో సర్పంచ్‌గా గెలిచిన వారు వీరే..! పార్ట్-2

మహముత్తారం(మం)లో సర్పంచ్‌గా గెలిచిన వారు వీరే..! పార్ట్-2

BHPL: మహముత్తారం(మం)లో సర్పంచ్‌గా గెలిచిన వారు వీరే..! యత్నారం-సుమిత్ర (BRS), రెడ్డిపల్లి-అనసూర్య (CON), మాదారం-లక్ష్మి (CON), గాంధీకామారం-సత్యం (CON), పెగడపల్లి-వినోద (BRS), స్తంభంపల్లి(పికె)-రాజక్క (CON), యమన్ పల్లి-రమేష్ (CON), జీలపల్లి-రాజు (CON), కొర్లకుండ-రజిత (CON)గా విజయం సాదించారు. మరింత సమాచారం కోసం హిట్ టీవీ యాప్ చూస్తునే ఉండండి.