నేడు, రేపు నీటి సరఫరా బంద్

నేడు, రేపు నీటి సరఫరా బంద్

WGL: వరంగల్ శివనగర్ ప్రాంతంలో డక్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా పైప్ లైన్ మార్చుతున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు (సోమ, మంగళ) నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు బల్దియా కాశీబుగ్గ సర్కిల్ ఇన్ఛార్జ్ ఈఈ సంతోష్ బాబు తెలిపారు. 34 వ డివిజన్‌లోని అన్ని ప్రాంతాలతో పాటు 35వ డివిజన్ పరిధి ఏసీ రెడ్డి నగర్ ప్రాంతంలోని మొత్తం ఏరియాలో నీటి సరఫరా ఉండదని తెలిపారు.