'అధ్యాపకులు దరఖాస్తు చేసుకోండి'

'అధ్యాపకులు దరఖాస్తు చేసుకోండి'

RR: తెలంగాణ సాంఘిక సంక్షేమ వికారాబాద్ మహిళా డిగ్రీ కళాశాలలో జువాలజీ బోధించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జయ తెలిపారు. పీజీ పూర్తి చేసిన ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, తమ సర్టిఫికెట్లతో తోల్కట్ట సమీపంలోని ఎస్. వి గ్రూప్ కళాశాలలో కొనసాగుతున్న కళాశాలను సంప్రదించాలన్నారు.