ఎమ్మెల్యే సుజనా చౌదరికి గాయం

ఎమ్మెల్యే సుజనా చౌదరికి గాయం

కృష్ణా: MLA సుజనా చౌదరికి లండన్ పర్యటనలో తీవ్ర గాయం అయింది. లండన్‌లో ఓ సూపర్‌మార్కెట్‌లో ప్రమాదవశాత్తు కిందపడిన ఆయనకు కుడిభుజం ఎముక విరిగింది. వెంటనే అక్కడ ప్రాథమిక చికిత్స అందుకున్న ఆయన, ఆపై మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం స్థానిక ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఆయన సర్జరీ చేయించుకుంటున్నారు.